గ్రహం అనుగ్రహం (28-02-2020) | Daily Horoscope in Telugu (28-02-2020) | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం (28-02-2020)

Feb 28 2020 5:55 AM | Updated on Feb 28 2020 5:55 AM

Daily Horoscope in Telugu (28-02-2020) - Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువుఫాల్గుణ మాసం, తిథి శు.పంచమి తె.5.34 వరకు (తెల్లవారితే శనివారం), తదుపరి షష్ఠి, నక్షత్రం అశ్వని రా.1.06 వరకు, తదుపరి భరణి, వర్జ్యం రా.8.43 నుంచి 10.27 వరకు, దుర్ముహూర్తం ఉ.8.43 నుంచి 9.28 వరకు, తదుపరి ప.12.34 నుంచి 1.20 వరకు, అమృతఘడియలు... సా.5.11 నుంచి 6.56 వరకు.

సూర్యోదయం :    6.23
సూర్యాస్తమయం    :  6.01
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు

భవిష్యం
మేషం: వ్యవహారాలలో విజయం. శుభవార్తా శ్రవణం. వస్తు, ధనలాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

వృషభం: సన్నిహితులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యవహారాలు మందగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.

మిథునం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. పాతబాకీలు వసూలవుతాయి. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.

కర్కాటకం: పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. ఉద్యోగయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలత.

సింహం: రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో మార్పులు.

కన్య: వ్యవహారాలలో ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. సోదరులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

తుల: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. ఉద్యోగయత్నాలు సానుకూలమవుతాయి. సోదరులతో సఖ్యత. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

వృశ్చికం: పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి.

ధనుస్సు: మిత్రులతో మాటపట్టింపులు. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ఆలయాలు సందర్శిస్తారు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు.

మకరం: వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో స్వల్ప సమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

కుంభం: యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. పరిచయాలు పెరుగుతాయి. ఆస్తిలాభం. వ్యవహారాలలో విజయం. భూలాభాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూలత.

మీనం: కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. పనులు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి.– సింహంభట్ల సుబ్బారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement