ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం నా బాధ్యత: జలీల్ ఖాన్ | Zaleel Khan met Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం నా బాధ్యత: జలీల్ ఖాన్

Nov 7 2014 11:50 PM | Updated on May 29 2018 4:15 PM

ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం నా బాధ్యత: జలీల్ ఖాన్ - Sakshi

ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం నా బాధ్యత: జలీల్ ఖాన్

ప్రజాప్రతినిధిగా నియోజకవర్గ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం నా బాధ్యత అని విజయవాడ...

విజయవాడ: ప్రజాప్రతినిధిగా నియోజకవర్గ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం నా బాధ్యత అని విజయవాడ (పశ్చిమ) ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత జలీల్ ఖాన్ అన్నారు. 
 
సీఎం చంద్రబాబు, మున్సిపల్ శాఖ మంత్రిని జలీల్ ఖాన్ కలిశారు. విజయవాడ నియోజకవర్గంలో షాదిఖానా, రోడ్లకు నిధులు మంజూరు చేయాలని ఆయన కోరారు. 

Advertisement
 
Advertisement
Advertisement