'ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ పోరాటం' | ysrcp fight for ap special status | Sakshi
Sakshi News home page

'ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ పోరాటం'

Aug 2 2015 4:54 PM | Updated on Mar 23 2019 9:10 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు వైఎస్సార్సీపీ నిరంతరం పోరాడుతుందని వైఎస్సార్‌సీపీ కేంద్ర కమిటీ సభ్యుడు, సాలూరు ఎమ్మెల్యే పి. రాజన్నదొర అన్నారు.

సాలూరు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు వైఎస్సార్సీపీ నిరంతరం పోరాడుతుందని వైఎస్సార్‌సీపీ కేంద్ర కమిటీ సభ్యుడు, సాలూరు ఎమ్మెల్యే పి. రాజన్నదొర అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈనెల 10న ఢిల్లీలో ధర్నా చేస్తున్నామని తెలిపారు.  తెలుగుదేశం పార్టీ మాయ మాటలతో ప్రజలను వంచిస్తోందని, ప్రత్యేక హోదా ఊసెత్తకుండా రాజకీయ పబ్బం గడుపుకునేందుకు యత్నిస్తోందని ఆయన ఆరోపించారు.

Advertisement
 
Advertisement
Advertisement