విద్యుత్ చార్జీల మోతపై వైఎస్సార్‌సీపీ ధర్నా | ysrcp dharna against power charges | Sakshi
Sakshi News home page

విద్యుత్ చార్జీల మోతపై వైఎస్సార్‌సీపీ ధర్నా

Apr 2 2016 2:03 PM | Updated on May 29 2018 4:26 PM

అనంతపురం జిల్లా కల్యాణదుర్గం విద్యుత్ డీఈ కార్యాలయం ఎదుట విద్యుత్ బిల్లులు మోతపై వైఎస్సార్‌సీపీ నాయకులు ధర్నాకు దిగారు.

కల్యాణదుర్గం : అనంతపురం జిల్లా కల్యాణదుర్గం విద్యుత్ డీఈ కార్యాలయం ఎదుట విద్యుత్ బిల్లులు మోతపై వైఎస్సార్‌సీపీ నాయకులు ధర్నాకు దిగారు. టీడీపీ ప్రభుత్వం వినియోగదారులను నిలువు దోపిడీ చేస్తున్నదన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఒక్కసారిగా విద్యుత్‌ చార్జీలను పెంచలేదని, కానీ ఈ ప్రభుత్వం మాటిమాటికీ చార్జీలను పెంచి ప్రజలకు కుచ్చుటోపీ పెడుతోందని విమర్శించారు. ఈ ధర్నా వైఎస్సార్‌సీపీ పట్టణ కన్వీనర్ గోపారం శ్రీనివాసులు, రూరల్ కన్వీనర్ తిరుమల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగింది.

Advertisement
 
Advertisement
Advertisement