ఉద్యోగాల భర్తీపై వైఎస్ఆర్ సీపీ వాయిదా తీర్మానం | Ysrcp Adjournment Motion on jobs | Sakshi
Sakshi News home page

ఉద్యోగాల భర్తీపై వైఎస్ఆర్ సీపీ వాయిదా తీర్మానం

Mar 11 2015 8:25 AM | Updated on Jun 4 2019 8:03 PM

ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ తదితర అంశాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుధవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచ్చింది.

హైదరాబాద్ : ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ తదితర అంశాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుధవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచ్చింది. కాగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరుతూ ఏపీ నిరుద్యోగుల ఐక్యవేదిక  ప్రతినిధులు మంగళవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.
 

Advertisement
 
Advertisement
Advertisement