వైఎస్‌ వివేకాకు కుటుంబ సభ్యుల నివాళి | YS Vivekananda Reddy Death Anniversary | Sakshi
Sakshi News home page

వైఎస్‌ వివేకాకు కుటుంబ సభ్యుల నివాళి

Mar 15 2020 10:24 AM | Updated on Mar 15 2020 10:33 AM

YS Vivekananda Reddy Death Anniversary - Sakshi

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా : మాజీ మంత్రి , దివంగత నేత వైఎస్‌ వివేకానందరెడ్డి ప్రథమ వర్థంతి ఆదివారం ఆయన కుటుంబ సభ్యులు పులివెందులలో నిర్వహించారు.  స్థానిక డిగ్రీ కళాశాల రోడ్డులో గల వైఎస్సార్‌ సమాధుల తోటలోని వైఎస్‌ వివేకా సమాధి వద్ద  వైఎస్ విజయమ్మ, ఎంపీ అవినాష్ రెడ్డి, సౌభాగ్యమ్మ, సునీత, రాజశేఖర్‌, వివేకా సోదరి విమలమ్మ నివాళులర్పించారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement