మిరియాల కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ | YS Jaganmohan reddy condolence to Miriya venkat rao family | Sakshi
Sakshi News home page

మిరియాల కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ

Nov 11 2014 5:33 PM | Updated on May 29 2018 4:15 PM

మిరియాల  కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ - Sakshi

మిరియాల కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాపునాడు అధ్యక్షుడు మిరియాల వెంకట్రావు కుటుంబ సభ్యులను పరామర్శించారు.

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాపునాడు అధ్యక్షుడు దివంగత మిరియాల వెంకట్రావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. హైదరాబాద్ నుంచి మంగళవారం విశాఖపట్నం వెళ్లిన వైఎస్ జగన్ మిరియాల వెంకట్రావు ఇంటికి వెళ్లారు. వెంకట్రావు చిత్రపటం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. వైఎస్ జగన్.. వెంకట్రావు కుటుంబ సభ్యులను ఓదార్చారు.

Advertisement
 
Advertisement
Advertisement