రేపు కృష్ణా జిల్లాలో వైఎస్‌ జగన్‌ పర్యటన | YS Jagan mohanreddy to be visit krishna district tomarrow | Sakshi
Sakshi News home page

రేపు కృష్ణా జిల్లాలో వైఎస్‌ జగన్‌ పర్యటన

Nov 30 2016 8:49 PM | Updated on Jul 25 2018 4:09 PM

రేపు కృష్ణా జిల్లాలో వైఎస్‌ జగన్‌ పర్యటన - Sakshi

రేపు కృష్ణా జిల్లాలో వైఎస్‌ జగన్‌ పర్యటన

కృష్ణా జిల్లాలో గురువారం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పర్యటించనున్నారు.

విజయవాడ: కృష్ణా జిల్లాలో గురువారం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పర్యటించనున్నారు. బుద్దాలపాలెం, కోనలో రైతులతో వైఎస్‌ జగన్‌ మాట్లాడనున్నారు. అక్కడి స్థానికులు గత కొంత కాలంగా బందరు పోర్టు అనుబంధ పరిశ్రమల భూసేకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement