నేడు జగన్ పర్యటన ఇలా.. | YS Jagan mohan reddy Samiyakashkaram Yataya | Sakshi
Sakshi News home page

నేడు జగన్ పర్యటన ఇలా..

Jan 27 2014 3:57 AM | Updated on Apr 4 2018 9:25 PM

నేడు జగన్ పర్యటన ఇలా.. - Sakshi

నేడు జగన్ పర్యటన ఇలా..

వైఎస్సాఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నాలుగో విడత సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర ఎనిమిదవరోజు సోమవారం సత్యవేడు నియోజకవర్గంలో...

సాక్షి, చిత్తూరు: వైఎస్సాఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నాలుగో విడత సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర ఎనిమిదవరోజు సోమవారం సత్యవేడు నియోజకవర్గంలో సాగుతుందని ఆ పార్టీ ప్రోగ్రామ్స్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్, జిల్లా కన్వీనర్ కె.నారాయణస్వామి వెల్లడించారు.
     
సోమవారం ఉదయం రాజులకండ్రిగ నుంచి యాత్ర ప్రారంభం అవుతుంది.
     
ఎస్‌ఎస్. పురంలో బాలపల్లి సుబ్బమ్మ కుటుంబాన్ని ఓదారుస్తారు. జనకపురం క్రాస్, కడివేడుల్లో రోడ్‌షో.
     
బీరకుప్పంలో మహానేత వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.
     
టీపీకోటలో రోడ్‌షో
     
టీపీపాళెంలో మహానేత వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.
     
ఆనందపురం ఎస్టీకాలనీ, ఓబులరాజు కండ్రిగ, పీవీపురం, చమర్తికండ్రిగ, ముఠపాళెం, ఆర్జీపురం ఎస్సీ కాలనీల్లో రోడ్‌షో
     
రాజగోపాలపురంలో మహానేత వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.
     
అంబికాపురం, తొడింబేడు, వడ్డిపాళెంలో రోడ్‌షో.
     
పెద్దపాండూరులో మహానేత వైఎస్‌ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.
     
వెంగారెడ్డి కండ్రిగ, చిన్నవారిపాళెం రోడ్‌షో.
     
వరదయ్యపాళెంలో మహానేత వైఎస్‌ఆర్ విగ్రహం ఆవిష్కణ, బహిరంగ సభ.

Advertisement
 
Advertisement
Advertisement