శాసనసభాపక్ష నేతగా వైఎస్ జగన్ ఏకగ్రీవ ఎన్నిక | ys jagan mohan reddy elected ysr congress Legislature Party leader | Sakshi
Sakshi News home page

శాసనసభాపక్ష నేతగా వైఎస్ జగన్ ఏకగ్రీవ ఎన్నిక

May 21 2014 11:29 AM | Updated on Jul 25 2018 4:09 PM

శాసనసభాపక్ష నేతగా వైఎస్ జగన్ ఏకగ్రీవ ఎన్నిక - Sakshi

శాసనసభాపక్ష నేతగా వైఎస్ జగన్ ఏకగ్రీవ ఎన్నిక

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నేతగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఇడుపులపాయ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నేతగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇడుపులపాయలో బుధవారం  జరుగుతున్న ఆ పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో పార్టీ నేతలు వైఎస్ జగన్ను వైఎస్ఆర్ సీఎల్పీ నేతగా ఎన్నకున్నారు. ఈ సమావేశానికి సీమాంధ్ర, తెలంగాణ నుంచి ఎన్నికైన శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ఇతర సీనియర్ నేతలు హాజరు అయ్యారు. వైఎస్ఆర్ సీఎల్పీ సమావేశం అనంతరం సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో  వైఎస్ జగన్ భేటీ కానున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement