యువకుడి అనుమానాస్పద మృతి | Youth dies under mysterious circumstances | Sakshi
Sakshi News home page

యువకుడి అనుమానాస్పద మృతి

Sep 6 2015 5:15 PM | Updated on Sep 18 2019 3:24 PM

వైఎస్సార్ జిలాల పులివెందుల మండల కేంద్రంలో యువకుడి అనుమానాస్పద మృతి సంచలనంరేపింది.

పులివెందుల: వైఎస్సార్ జిలాల పులివెందుల మండల కేంద్రంలో యువకుడి అనుమానాస్పద మృతి సంచలనంరేపింది. పట్టణానికి చెందిన సందీప్ రెడ్డి(28).. స్థానిక శ్రీనివాసా హాల్ పక్కన అనుమానాస్పద స్థితిలో శవంగా కనిపించాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement