నాలుగేళ్ల బాలికపై అత్యాచారం ఆపై హత్య | Youth arrested in rape, murder of 4-year-old girl in ysr kadapa district | Sakshi
Sakshi News home page

నాలుగేళ్ల బాలికపై అత్యాచారం ఆపై హత్య

May 15 2014 12:32 PM | Updated on May 28 2018 1:30 PM

నాలుగేళ్ల బాలికపై అత్యాచారం ఆపై హత్య - Sakshi

నాలుగేళ్ల బాలికపై అత్యాచారం ఆపై హత్య

వైఎస్ఆర్ కడప జిల్లా రైల్వే కోడూరు మండలం శాంతినగర్లో గురువారం దారుణం చోటు చేసుకుంది.

వైఎస్ఆర్ కడప జిల్లా రైల్వే కోడూరు మండలం శాంతినగర్లో గురువారం దారుణం చోటు చేసుకుంది. నాలుగేళ్ల బాలికపై పొట్టి చాంద్బాషా అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. అనంతరం బాలికను హత్య చేశాడు. బాలిక తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడు చాంద్బాషాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement