ఐటీసీ పేపర్ మిల్లులో ప్రమాదం,ఏడుగురికి గాయాలు | workers injured in Bhadrachalam ITC paper mill accident | Sakshi
Sakshi News home page

ఐటీసీ పేపర్ మిల్లులో ప్రమాదం,ఏడుగురికి గాయాలు

Mar 13 2014 10:13 AM | Updated on Sep 2 2017 4:40 AM

ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ఐటీసీ పేపర్మిల్లులో ఈరోజు తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఏడుగురు కార్మికులు గాయపడ్డారు.

ఖమ్మం : ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ఐటీసీ పేపర్మిల్లులో ఈరోజు తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఏడుగురు కార్మికులు గాయపడ్డారు. కాగితపు గుజ్జును వేరు చేస్తుండగా ప్రమాదవశాత్తు మీద పడింది. ఈ ఘటనలో గాయపడినవారిలో రాంబాబు అనే కార్మికుడి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement