సంక్షేమ హాస్టళ్లలో ఏసీబీ తనిఖీలు | welfare hostels getting checks | Sakshi
Sakshi News home page

సంక్షేమ హాస్టళ్లలో ఏసీబీ తనిఖీలు

Feb 28 2015 9:06 AM | Updated on Aug 17 2018 12:56 PM

పశ్చిమ గోదావరి జిల్లాలోని సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లలో ఏసీబీ అధికారులు శనివారం ఉదయం ఆకస్మకి తనిఖీలు నిర్వహించారు.

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలోని సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లలో ఏసీబీ అధికారులు శనివారం ఉదయం ఆకస్మకి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొవ్వలి, జంగారెడ్డి గూడెం లోని  హాస్టళ్లను అధికారులు తనిఖీలు చేశారు. హాస్టళ్లలోని వసతులు, నిర్వహణ తీరు గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. పలు రికార్డులను పరిశీలించి, సీజ్ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement