సుంకేశుల నాలుగు గేట్లు ఎత్తివేత | water release from sunkesula dam | Sakshi
Sakshi News home page

సుంకేశుల నాలుగు గేట్లు ఎత్తివేత

Oct 7 2015 12:01 PM | Updated on Oct 8 2018 5:04 PM

సుంకేశుల జలాశయానికి వరద కొనసాగుతోంది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 15 వేల క్యూసెక్కులుగా ఉంది.

మహబూబ్‌నగర్: సుంకేశుల జలాశయానికి వరద కొనసాగుతోంది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 15 వేల క్యూసెక్కులుగా ఉంది. దీంతో బ్యారేజి పూర్తి స్థాయి నీటిమట్టం 1.2 టీఎంసీలు నిండిపోవడంతో అధికారులు నాలుగు గేట్లు ఒక మీటరు మేరా ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఔట్‌ఫ్లో 16 వేల క్యూసెక్కులుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement