భరించలేని.. కడుపుకోత! | .. Wat can not afford! | Sakshi
Sakshi News home page

భరించలేని.. కడుపుకోత!

Mar 5 2015 1:02 AM | Updated on Mar 28 2019 4:53 PM

రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎన్ని పథకాలు అమలు చేస్తున్నా..

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎన్ని పథకాలు అమలు చేస్తున్నా.. కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా జిల్లాలో పరిస్థితి మెరుగుపడకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికీ జిల్లాలో ఎక్కువ మంది ప్రైవేట్ ఆస్పత్రుల వైపు మొగ్గు చూపుతుండటం.. జరుగున్న సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎన్ని పథకాలు అమలు చేస్తున్నా.. కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా జిల్లాలో పరిస్థితి మెరుగుపడకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికీ జిల్లాలో ఎక్కువ మంది ప్రైవేట్ ఆస్పత్రుల వైపు మొగ్గు చూపుతుండటం.. జరుగున్న
 
 ప్రజల్లోనూ మార్పు రావాలి
 గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రభుత్వాస్పత్రుల్లో పరిస్థితి మెరుగైంది. సిబ్బంది బాధ్యతతో పనిచేస్తున్నారు. కాన్పు మరణాలు, పోస్ట్‌నాటల్ అంశాలపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. గర్భిణులకు పౌష్టికాహారం, సుఖ ప్రసవం, ఆస్పత్రికి తీసుకువెళ్లడం కోసం భారీగా ఖర్చు చేస్తోంది. కాన్పు తరువాత కూడా వైద్య సేవలు పొందవచ్చు. అయినప్పటికీ ప్రైవేట్ వైపు మొగ్గు చూపుతున్నారు.  ప్రజల్లోనూ మార్పు రావాలి. ఆస్పత్రుల్లో సేవలందకపోతే జిల్లా యంత్రాంగం స్పందిస్తుంది.
 -రెడ్డి శ్యామల, డీఎంహెచ్‌వో, శ్రీకాకుళం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement