గుండెపోటుతో వార్డు కౌన్సిలర్ మృతి | ward councillor dies of heart attack | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో వార్డు కౌన్సిలర్ మృతి

Dec 19 2015 5:29 PM | Updated on Sep 3 2017 2:15 PM

గుంటూరు జిల్లా మాచర్ల పట్ణణంలో 19 వ వార్డు కౌన్సిలర్ నట్టువ సత్యం (35) గుండెపోటుతో శనివారం తెల్లవారుజామున మృతిచెందారు.

మాచర్ల : గుంటూరు జిల్లా మాచర్ల పట్ణణంలో 19 వ వార్డు కౌన్సిలర్ నట్టువ సత్యం (35) గుండెపోటుతో శనివారం తెల్లవారుజామున మృతిచెందారు. ఆయన మృతి పట్ల మున్సిపల్ చైర్‌పర్సన్ గోపవరపు శ్రీదేవి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి తదితరులు సంతాపం తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement