వీఆర్వోల గౌరవ వేతనాల పెంపు | VROs salaries hiked | Sakshi
Sakshi News home page

వీఆర్వోల గౌరవ వేతనాల పెంపు

Feb 11 2014 11:00 PM | Updated on Sep 2 2017 3:35 AM

గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో) వేతనాలు పెరిగాయి. వీఆర్వోల గౌరవవేతనం నెలకు పదివేల రూపాయిలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

హైదరాబాద్: గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో)  వేతనాలు పెరిగాయి. వీఆర్వోల గౌరవవేతనం నెలకు పదివేల రూపాయిలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపును వెంటనే అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇదిలావుండగా, ఇటీవల వీఆర్వో, వీఆర్ఏ ఉద్యోగాల కోసం ప్రవేశ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. దాదాపు 13 లక్షలాది మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.

Advertisement
 
Advertisement
Advertisement