ఎలక్ట్రిక్‌ కారును నడిపిన తొలి కలెక్టర్‌ | Vishakapatnam Collector Was the First In India To Drive Electric Car | Sakshi
Sakshi News home page

ఎలక్ట్రిక్‌ కారును నడిపిన తొలి కలెక్టర్‌

Mar 7 2018 12:48 PM | Updated on Sep 5 2018 2:17 PM

Vishakapatnam Collector Was the First In India To Drive Electric Car - Sakshi

సాక్షి, విశాఖ : దేశంలోనే ప్రథమంగా ఎలక్ట్రికల్ కారును విశాఖ జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ వినియోగించారు. బుధవారం ఉదయం ఆయన క్యాంప్ కార్యాలయం నుండి స్వయంగా కారు నడుపుకొని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు.



 

Advertisement
 
Advertisement
Advertisement