ఐదు రోజుల పాటు శారదాపీఠం వార్షికోత్సవాలు | Vishaka Sharada peetham anniversary from feb3rd | Sakshi
Sakshi News home page

ఐదు రోజుల పాటు శారదాపీఠం వార్షికోత్సవాలు

Feb 2 2017 12:16 PM | Updated on Sep 5 2017 2:44 AM

ఐదు రోజుల పాటు శారదాపీఠం వార్షికోత్సవాలు

ఐదు రోజుల పాటు శారదాపీఠం వార్షికోత్సవాలు

శారదా పీఠం వార్షికోత్సవాలను శుక్రవారం నుంచి ఐదు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు పీఠాధిపతి స్వరూపనందేంద్ర సరస్వతి స్వామిజీ తెలిపారు.

విశాఖపట్నం : విశాఖ శారదా పీఠం వార్షికోత్సవాలను శుక్రవారం నుంచి ఐదు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు పీఠాధిపతి స్వరూపనందేంద్ర సరస్వతి స్వామిజీ తెలిపారు.

విశాఖలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వనదుర్గకు హోమాలు నిర్వహిస్తున్నామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement