కూలిన విశాఖ పోర్టు రక్షణ గోడ | Visakhapatnam port protection wall collapsed | Sakshi
Sakshi News home page

కూలిన విశాఖ పోర్టు రక్షణ గోడ

Oct 12 2013 3:35 PM | Updated on Sep 1 2017 11:36 PM

పై-లిన్ తుపాన్ వల్ల ఫిషింగ్ హార్బర్కు ప్రమాదం పొంచి ఉంది.

విశాఖపట్నం: : పై-లిన్ తుపాన్ వల్ల  ఫిషింగ్ హార్బర్కు ప్రమాదం పొంచి ఉంది.  రెండు చోట్ల పోర్టు రక్షణ గోడ కూలింది.  ఈ పరిస్థితులలో సముద్రపు బ్యాక్ వాటర్ హార్బర్లోకి  చొచ్చుకువెళ్లే ప్రమాదం ఉంది. పోర్టు యాజమాన్యం స్పందించాలని మత్స్యకారులు కోరుతున్నారు.

ఇదిలా ఉండగా, భీమిలి మంగమారిపేట గ్రామంలో ఇళ్లలోకి  సముద్రపు నీరు వచ్చి చేరుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement