విజయవాడలో యువతి అదృశ్యం | Vijayawada girl missing MD suspects kidnap | Sakshi
Sakshi News home page

విజయవాడలో యువతి అదృశ్యం

Oct 27 2018 1:13 PM | Updated on Oct 27 2018 2:13 PM

Vijayawada girl missing MD suspects kidnap - Sakshi

సాక్షి, విజయవాడ : విజయవాడలో ఓ యువతి అదృశ్యమైంది. ఏజే టెక్నో కంపెనీలో పనిచేస్తున్న బందెల రేచల్‌(22) ఆఫీసుకు వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనలో చెందుతున్నారు. ఎండీ విజయ్‌ తమ కుమార్తెను కిడ్నాప్‌ చేశారని తల్లిదండ్రులు ఆరోపించారు. యువతి అదృశ్యంపై ఫిర్యాదు చేసినా పటమట పోలీసులు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement