మార్కెట్ యార్డులో విజిలెన్స్ తనిఖీలు | Vigilance raid on Kurnool Agriculture market yard | Sakshi
Sakshi News home page

మార్కెట్ యార్డులో విజిలెన్స్ తనిఖీలు

Sep 1 2015 6:56 PM | Updated on Jun 4 2019 5:04 PM

కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మంగళవారం సాయంత్రం తనిఖీలు నిర్వహించారు.

కర్నూలు : కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మంగళవారం సాయంత్రం తనిఖీలు నిర్వహించారు. ఉల్లిగడ్డలను కొనుగోలు చేస్తున్న కమిషన్ ఏజెంట్లు రైతులకు బిల్లులు ఇవ్వకుండా చిత్తు కాగితాలపై వివరాలు రాసి ఇస్తున్నట్టు గుర్తించారు. రైతులను మోసం చేస్తున్న ముగ్గురు కమిషన్ ఏజెంట్లపై కేసు నమోదు చేశారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ శివకోటి బాబు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి.

Advertisement
 
Advertisement
Advertisement