వల్లూరు లాజిస్టిక్ బాధితుల అరెస్టు | Valluru logistic victims arrest | Sakshi
Sakshi News home page

వల్లూరు లాజిస్టిక్ బాధితుల అరెస్టు

Dec 1 2015 10:58 AM | Updated on Aug 20 2018 4:44 PM

వల్లూరు లాజిస్టిక్ పార్కు వల్ల ఉపాధి కోల్పోయి ఆందోళన నిర్వహిస్తున్న బాధితులను పోలీసులు అరెస్టు చేశారు.


లాజిస్టిక్ పార్కు వల్ల ఉపాధి కోల్పోయిన తమకు ప్యాకేజీ ప్రకటించాలని ఆందోళన చేస్తున్న స్థానికులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఈ సంఘటన విశాఖపట్టణం జిల్లా వల్లూరులో మంగళవారం ఉదయం జరిగింది. లాజిస్టిక్ పార్కు వల్ల తాము ఉపాధి కోల్పోయామయని తమకు ఆర్‌ఆర్ ప్యాకేజీ ప్రకటించాలని స్థానికులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు దాదాపు 300 మందిని అరెస్టు చేశారు.



 


 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement