మడకశిరలో మరో ప్రమాదం | unknown vehicle accident in madakasira | Sakshi
Sakshi News home page

మడకశిరలో మరో ప్రమాదం

Jan 12 2015 8:14 AM | Updated on Aug 30 2018 3:58 PM

పెనుగొండ బస్సు ఘటన మరువకముందే అదే ప్రాంతంలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది.

మడకశిర: అనంతపురం జిల్లా  పెనుగొండ బస్సు ఘటన మరువకముందే  అదే ప్రాంతంలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని ఆమిదాలగొంది సమీపంలో సోమవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఏ వాహనం ఢీ కొట్టింది అనే ఇంకా తెలియ రాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్న స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలిస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement