గుర్తుతెలియని వ్యక్తి హత్య | un identified deadbody found in anathpur district | Sakshi
Sakshi News home page

గుర్తుతెలియని వ్యక్తి హత్య

Apr 18 2015 9:26 AM | Updated on Sep 3 2017 12:28 AM

నంతరపురం జిల్లా పరిగిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

అనంతపురం: అనంతరపురం జిల్లా పరిగిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. శనివారం ఉదయం మండల కేంద్రంలోని నిర్జన ప్రదేశంలో మృతదేహాన్ని కనుగొన్నారు. కాగా, హత్యకు గల కారణాలు తెలియలేదని పోలీసులు తెలిపారు. అతనిని ఇక్కడకి తీసుకొని వచ్చి హత్య చేశారా?లేక ఎక్కడైనా హత్య చేసి ఇక్కడ మృతదేహాన్ని వేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

వ్యక్తికి సంబంధించిన వివరాలు తెలియలేదని, హత్యకు గల కారణాలు సైతం దర్యాప్తులో తేలుతాయని పోలీసులు ఆశాభావం వ్యక్తం చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement