అరబిందో ఫార‍్మాలో ప్రమాదం | Two workers Death Fire Accident Aurobindo Pharma Srikakulam District | Sakshi
Sakshi News home page

అరబిందో ఫార‍్మాలో ప్రమాదం

Aug 11 2019 12:13 PM | Updated on Aug 11 2019 1:03 PM

Two workers Death Fire Accident Aurobindo Pharma Srikakulam District - Sakshi

సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలోని పైడి భీమవరంలోని అరబిందో ఫార్మాలో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తూ బాయిలర్‌ పేలి ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మృతి చెందినవారిని రాహుల్‌, రాజారావుగా గుర్తించారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ కార్మిక సంఘాలు ఫ్యాక్టరీ గేటు బయట ఆందోళనకు దిగారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement