మిర్చి లారీని ఎత్తుకెళ్లిన దుండగులు | Trucker stabbed by stranger in sattenapally | Sakshi
Sakshi News home page

మిర్చి లారీని ఎత్తుకెళ్లిన దుండగులు

Apr 23 2015 10:52 AM | Updated on Sep 3 2017 12:45 AM

గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలంలో మిర్చిలోడ్‌తో వెళుతున్న లారీని గుర్తుతెలియని వ్యక్తులు గురువారం అడ్డుకున్నారు.

గుంటూరు(సత్తెనపల్లి): గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలంలో మిర్చిలోడ్‌తో వెళుతున్న లారీని గుర్తుతెలియని వ్యక్తులు గురువారం అడ్డుకున్నారు. అనంతరం డ్రైవర్‌ను చితకబాది, లారీని తీసుకెళ్లారు.

డ్రైవర్ ఫిర్యాదు మేరకు పోలీసులు దుండగుల కోసం గాలింపు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement