సీమాంధ్ర ఉద్యమాలపై ట్విట్టర్లో నవదీప్ వివాదాస్పద వ్యాఖ్యలు | Tollywood hero navdeep comment on seemandhra movement | Sakshi
Sakshi News home page

సీమాంధ్ర ఉద్యమాలపై ట్విట్టర్లో నవదీప్ వివాదాస్పద వ్యాఖ్యలు

Oct 4 2013 4:45 PM | Updated on Aug 28 2018 4:30 PM

సీమాంధ్ర ఉద్యమాలపై ట్విట్టర్లో నవదీప్ వివాదాస్పద వ్యాఖ్యలు - Sakshi

సీమాంధ్ర ఉద్యమాలపై ట్విట్టర్లో నవదీప్ వివాదాస్పద వ్యాఖ్యలు

సీమాంధ్ర ప్రాంతంలో కొనసాగుతున్న బంద్పై హీరో నవదీప్ ట్విట్టర్లో వివాదాస్పద వ్యాఖ్యలు పోస్ట్ చేశారు.

సీమాంధ్ర ప్రాంతంలో కొనసాగుతున్న బంద్పై హీరో నవదీప్ ట్విట్టర్లో వివాదాస్పద వ్యాఖ్యలు పోస్ట్ చేశారు. ''నేడే చూడండి!! మీ అభిమాన టీవీ చానళ్లలో!!! ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ హైడ్రామా!! ఇప్పటివరకు ఎప్పుడూ చూడలేదు, ఇక ముందు కూడా చూడరు!!!!!!!!!!!!!!!" అని ట్వీట్ చేశాడు.

 

Advertisement
 
Advertisement
Advertisement