ఈనాటి ముఖ్యాంశాలు | Today Telugu news roundup Oct 3rd Amit Shah flags off Vande bharat express | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Oct 3 2019 7:22 PM | Updated on Oct 3 2019 8:05 PM

Today Telugu news roundup Oct 3rd Amit Shah flags off Vande bharat express - Sakshi

తెలంగాణ పోలీస్ అకాడమీ  డైరెక్టర్ వీకే సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

మార్కెట్‌ యార్డు కమిటీలలో 50శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు రిజర్వేషన్‌ కల్పించాలని సీఎం జగన్‌ సూచించారు. తెలంగాణ ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని ప్రకటించింది. తెలంగాణ పోలీస్ అకాడమీ  డైరెక్టర్ వీకే సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సెమీ-హైస్పీడ్ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ వైష్ణోదేవి భక్తులకు అందుబాటులోకి వచ్చింది. దేశరాజధాని ఢిల్లీలో భారీ విధ్వంసానికి ఉగ్రవాదులు కుట్రపన్నారు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్‌ చేయండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement