నేడు నిమజ్జనం | Today immersion | Sakshi
Sakshi News home page

నేడు నిమజ్జనం

Sep 18 2013 3:17 AM | Updated on Sep 1 2017 10:48 PM

వినాయక చవితి రోజు ఊరూరా.. వాడవాడలా కొలువుదీరిన లంబోదరుడు భక్తుల విశేషపూజలందుకున్నాడు. బుధవారంతో నవరాత్రోత్సవాలు ముగుస్తుండడంతో సాయంత్రం నిమజ్జనోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు.

వినాయక చవితి రోజు ఊరూరా.. వాడవాడలా కొలువుదీరిన లంబోదరుడు భక్తుల విశేషపూజలందుకున్నాడు. బుధవారంతో నవరాత్రోత్సవాలు ముగుస్తుండడంతో సాయంత్రం నిమజ్జనోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు.

కరీంనగర్, గోదావరిఖని, పెద్దపల్లి, సుల్తానాబాద్, ధర్మపురి, మంథని, హుస్నాబాద్, హుజూరాబాద్, జమ్మికుంట, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి తదితర ప్రాంతాల్లో వినాయక నిమజ్జనం కోసం అధికారయంత్రాంగంతోపాటు గణేష్ ఉత్సవ కమిటీలు ఏర్పాట్లు చేశాయి.     
 
Advertisement
Advertisement
 
Advertisement
Advertisement