పొగాకు రైతులకు చేదు అనుభవం | tobbaco farmers fires on ap cm | Sakshi
Sakshi News home page

పొగాకు రైతులకు చేదు అనుభవం

Jul 6 2016 12:29 PM | Updated on Aug 20 2018 6:35 PM

పట్టిసీమ వద్ద పొగాకు రైతులకు చేదు అనుభవం ఎదురైంది. బుధవారం సీఎం చంద్రబాబు నాయుడు ను కలిసేందుకు వచ్చిన రైతులకు పోలీసులు అడ్డుకున్నారు.

ఏలూరు: పట్టిసీమ వద్ద పొగాకు రైతులకు చేదు అనుభవం ఎదురైంది. బుధవారం సీఎం చంద్రబాబు నాయుడు ను కలిసేందుకు వచ్చిన రైతులకు పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లనివ్వకుండా అడ్డుకున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement