గోవిందరాజుల స్వామి రథోత్సవంలో అపశ్రుతి | Tirupati Govindaraja Swamy rathom hits Power poll | Sakshi
Sakshi News home page

గోవిందరాజుల స్వామి రథోత్సవంలో అపశ్రుతి

Jun 11 2014 9:13 AM | Updated on Sep 2 2017 8:38 AM

తిరుపతి గోవిందరాజులు స్వామివారి రథోత్సవంలో బుధవారం అపశ్రుతి చోటు చేసుకుంది.

తిరుపతి : తిరుపతి గోవిందరాజులు స్వామివారి రథోత్సవంలో బుధవారం అపశ్రుతి చోటు చేసుకుంది. రథం అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొనటంతో ఒక్కసారిగా నిప్పురవ్వలు ఎగిసి పడ్డాయి. ఒక్కసారిగా ఈ ఘటన జరగటంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. అయితే ఎలాంటి నష్టం జరగకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement