గుర్రం ఢీకొని వృద్ధుడి మృతి | The elderly killed in horse hit | Sakshi
Sakshi News home page

గుర్రం ఢీకొని వృద్ధుడి మృతి

Feb 5 2016 4:48 PM | Updated on Sep 3 2017 5:01 PM

ఆటో ఎక్కడానికి ప్రయత్నిస్తున్న వృద్ధుడిని గుర్రం ఢీకొనడంతో.. కింద పడి తీవ్రగాయాలయ్యాయి.

ఆటో ఎక్కడానికి ప్రయత్నిస్తున్న వృద్ధుడిని గుర్రం ఢీకొనడంతో.. కింద పడి తీవ్రగాయాలయ్యాయి. దీంతో అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా తుగ్గలి మండలం ఆర్.ఎస్ పెండేకల్లు గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఖాజాహుస్సేన్(70) ఆటో ఎక్కడానికి ప్రయత్నిస్తున్న సమయంలో రోడ్డు పైకి వచ్చిన రెండు గుర్రాలు ఆయనను ఢీకొన్నాయి. దీంతో ఆయనకు తీవ్ర గాయాలై మృతిచెందాడు.


 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement