కోర్టుకు హాజరైన ఎమ్మెల్యే చెవిరెడ్డి | the court attended to MLA Chevireddy | Sakshi
Sakshi News home page

కోర్టుకు హాజరైన ఎమ్మెల్యే చెవిరెడ్డి

Apr 1 2016 4:07 AM | Updated on Oct 29 2018 8:34 PM

సమైక్యాంధ్ర ఉద్యమం, ఎన్నికల సమయంలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై నమోదైన కేసుల్లో ఆయన....

తిరుపతి లీగల్: సమైక్యాంధ్ర ఉద్యమం, ఎన్నికల సమయంలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై నమోదైన కేసుల్లో ఆయన గురువారం తిరుపతి నాలుగో అదనపు, మూడో అదనపు జూనియర్ జడ్జి కోర్టుల్లో హాజరయ్యారు. ప్రభుత్వం కక్షసాధింపుతో నమోదు చేసిన కేసులకు భయపడేది లేదని, ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తానని ఆయన ఈ సందర్భంగా విలేకరులకు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement