కాశీపట్నం శివారులో వ్యక్తి దారుణ హత్య | the brutal murder of a man at Kasipatnam outskirts | Sakshi
Sakshi News home page

కాశీపట్నం శివారులో వ్యక్తి దారుణ హత్య

Feb 12 2016 12:05 PM | Updated on Jul 30 2018 8:29 PM

విశాఖపట్టణం జిల్లా అనంతగిరి మండలం కాశీపట్నం శివారులో శుక్రవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు సత్యారావు(55) అనే వ్యక్తిని హతమార్చారు.

విశాఖపట్టణం జిల్లా అనంతగిరి మండలం కాశీపట్నం శివారులో శుక్రవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు సత్యారావు(55) అనే వ్యక్తిని హతమార్చారు. అరటి తోటకు 20 వేల రూపాయలు అడ్వాన్స్ తీసుకుని ఇంటికి వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు వెనుక నుంచి తలపై కర్రతో కొట్టారు. దాంతో అతను అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందాడు. మృతునికి భార్య ఒక కుమారుడు ఉన్నారు. మడతునిది కాశీపట్నం సమీపంలోని జిన్నివలస గ్రామం.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement