వ్యక్తి దారుణ హత్య | The brutal murder of a man | Sakshi
Sakshi News home page

వ్యక్తి దారుణ హత్య

Nov 25 2015 6:45 PM | Updated on Sep 3 2017 1:01 PM

పాత కక్షలతో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది.

పాత కక్షలతో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది. మహానంది మండలం గాజులపల్లె గ్రామంలో నాగేశ్వర రావు(40) అనే వ్యక్తి  ప్రత్యర్థులు హత్యచేశారు. నాగేశ్వర రావును ప్రత్యర్థులు గొడ్డలితో నరికి చంపారు. డబ్బుకు సంబంధించిన లావాదేవీలే హత్యకు దారి తీసినట్లు తెలుస్తోంది. హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



 

Advertisement
 
Advertisement
Advertisement