కల్తీపాల తయారీ ముఠా గుట్టురట్టు | The arrest of a gang of adulterated milk | Sakshi
Sakshi News home page

కల్తీపాల తయారీ ముఠా గుట్టురట్టు

Feb 2 2016 12:08 PM | Updated on Aug 20 2018 4:44 PM

ఆలమూరు మండలం మూలస్థానం అగ్రహారంలో మంగళవారం కల్తీ పాల తయారీ ముఠా గుట్టు రట్టయింది.

ఆలమూరు మండలం మూలస్థానం అగ్రహారంలో మంగళవారం కల్తీ పాల తయారీ ముఠా గుట్టు రట్టయింది.  కల్తీ పాలను తయారు చేస్తుండగా స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని స్థానికులు పట్టుకున్నారు. ఘటనాస్థలంలో ఉన్న పంచదార, మంచినూనె, సర్పు పొడి, ఉప్పు, కొన్ని రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement