మున్సిపల్ మంత్రికి రైస్ మిల్లర్ల కృతజ్ఞతలు | thanks to narayana | Sakshi
Sakshi News home page

మున్సిపల్ మంత్రికి రైస్ మిల్లర్ల కృతజ్ఞతలు

Jan 10 2015 5:42 PM | Updated on Sep 2 2017 7:30 PM

ఒంగోలు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ లో ఇతర డిపార్ట్ మెంట్లకు చెందిన వ్యక్తులను నియమించకుండా నిర్ణయించిన ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ మున్సిపల్ శాఖ మంత్రికి కృతఙతలు తెలియజేస్తూ అసోషియేషన్ తీర్మానించింది.

ప్రకాశం: ఒంగోలు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ లో ఇతర డిపార్ట్ మెంట్లకు చెందిన వ్యక్తులను నియమించకుండా నిర్ణయించిన ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ మున్సిపల్ శాఖ మంత్రికి కృతఙతలు తెలియజేస్తూ అసోషియేషన్ తీర్మానించింది. ప్రభుత్వం నిర్దేశించే పనులేవైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అయితే అందుకు తగిన సమయం కల్పించాలన్నారు. లేదంటే ఒత్తిడికి లోనవుతామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement