ఏపీలో 106 మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారు | AP Finalizes Category Reservations for 106 Municipalities | Sakshi
Sakshi News home page

ఏపీలో 106 మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారు

Oct 12 2026 4:54 PM | Updated on Oct 12 2026 5:27 PM

AP Finalizes Category Reservations for 106 Municipalities

ఏపీలో 106 మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. బీసీ-36, ఎస్సీ-14, ఎస్టీ-3, జనరల్‌ మహిళలు-27, జనరల్‌-26, అన్‌రిజర్వ్‌డ్‌ 26గా ఖరారు చేశారు. 

విశాఖ 
జీవీఎంసీలో వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు

ఎస్టీ జనరల్.. 1

ఎస్సీ మహిళ... 5

ఎస్సీ జనరల్... 5

బీసీ జనరల్... 25

బీసీ మహిళ.. 24

మహిళా జనరల్... 31

అన్ రిజర్వుడు... 29


విజయవాడ

మొత్తం డివిజన్లు -86

ఎస్టీ జనరల్ – 1

ఎస్టీ మహిళ – 1

ఎస్సీ జనరల్ – 5

ఎస్సీ మహిళ – 5

బీసీ జనరల్ – 16

బీసీ మహిళ – 15

ఓసీ జనరల్ – 22

అన్ రిజర్వ్డ్– 21


కృష్ణాజిల్లా

మచీలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ రిజర్వేషన్లు ఖరారు

మొత్తం డివిజన్లు - 60

ఎస్టీ జనరల్ – 1

ఎస్సీ జనరల్ – 3

ఎస్సీ మహిళ – 2

బీసీ జనరల్ – 12

బీసీ మహిళ – 12

ఓసీ జనరల్ – 16

అన్ రిజర్వ్డ్– 14

పూర్తి వివరాలు

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement