సత్యవేడు శ్రీసిటీ సెజ్‌లో ఉద్రిక్తత | tension in satyavedu sri city sez over workers protests | Sakshi
Sakshi News home page

సత్యవేడు శ్రీసిటీ సెజ్‌లో ఉద్రిక్తత

Feb 11 2017 10:57 AM | Updated on Sep 5 2017 3:28 AM

సత్యవేడు శ్రీసిటీ సెజ్‌లోని ఓ పరిశ్రమలో శనివారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

తిరుపతి : చిత్తూరు జిల్లాలో శనివారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సత్యవేడు శ్రీసిటీ సెజ్‌లోని ఓ పరిశ్రమలో కార్మికులు ఆందోళనకు దిగడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.

స్థానిక ఓ పరిశ్రమలో 40 మంది కాంట్రాక్టు కార్మికులను యాజమాన్యం తొలిగించింది. దీంతో కార్మికులు పరిశ్రమ ముందు ఆందోళనకు దిగారు. ముందస్తుగా భారీగా పోలీసులను మెహరించారు. తొలగించిన తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement