'సీమాంధ్రులు ఎన్ని చేసిన తెలంగాణ ఖాయం' | Telangana state formed sent percent, says Minister Basavaraju Saraiah | Sakshi
Sakshi News home page

'సీమాంధ్రులు ఎన్ని చేసిన తెలంగాణ ఖాయం'

Sep 1 2013 1:56 PM | Updated on Sep 27 2018 5:56 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రులు ఎన్ని ఉద్యమాలు చేసిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాడటం ఖాయమని రాష్ట్ర మంత్రి బి.సారయ్య స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రులు ఎన్ని ఉద్యమాలు చేసిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాడటం ఖాయమని రాష్ట్ర మంత్రి బి.సారయ్య స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటుకు యూపీఏ కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ఆదివారం ఆదిలాబాద్లో ఆయన పర్యటించారు. ఈ  సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు సీడబ్ల్యూసీ సానుకూల నిర్ణయం తీసుకుంది. ఆ నేపథ్యంలో సీమాంధ్రలో నిరసనలు ఉవ్వెత్తున్న ఎగసి పడుతున్నాయి. దాంతో తెలంగాణ ఏర్పాటుపై కేంద్రం ఎమైన వెనక్కి తగ్గుతుందా అన్న విలేకర్లు అడిగిన ప్రశ్నకు సారయ్య పై విధంగా సమాధానం ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement