'కౌరవులపై పాండవులు గెలిచినట్లు..' | Telangana People win similar to Pandavas in Mahabharata, says MLA T. Harish Rao | Sakshi
Sakshi News home page

'కౌరవులపై పాండవులు గెలిచినట్లు..'

Feb 25 2014 11:48 AM | Updated on Sep 2 2017 4:05 AM

'కౌరవులపై పాండవులు గెలిచినట్లు..'

'కౌరవులపై పాండవులు గెలిచినట్లు..'

అలనాటి మహాభారతంలో కౌరవులపై పాండవులు గెలిచినట్లు నేడు తెలంగాణ ప్రజలు గెలిచారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి. హరీశ్రావు అభివర్ణించారు.

అలనాటి మహాభారతంలో కౌరవులపై పాండవులు గెలిచినట్లు నేడు తెలంగాణ ప్రజలు గెలిచారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి. హరీశ్రావు అభివర్ణించారు. మంగళవారం ఆయన మెదక్లో విలేకర్లతో మాట్లాడుతూ... తమతో కలిసి ఉండేవారంతా తమవాళ్లే అని పునరుద్ఘాటించారు. అయితే దోపిడి పెత్తనాన్ని మాత్రం ఒప్పకోమన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ భాగం కావాలని తమ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement