ఫీజు రీయింబర్స్ మెంట్ పై గవర్నర్ ను కలుస్తాం: రావెల
ఫీజు రీయింబర్స్‌మెంట్ పై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన స్ధానికత సక్రమంగా లేదని ఆంధ్రప్రదేశ్ గిరిజన, సాంఘీక సంక్షేమశాఖా మంత్రి రావెల కిషోర్‌బాబు అసంతృప్తిని వ్యక్తం చేశారు.
Jun 24 2014 12:09 PM | Updated on Oct 1 2018 5:40 PM