స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం | Technical problem in Spice jet aeroplane at Shamshabad airport | Sakshi
Sakshi News home page

స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం

Mar 1 2014 8:19 AM | Updated on Sep 2 2017 4:14 AM

స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం

స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం

శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడ వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానంలో శనివారం సాంకేతిక లోపం ఏర్పడింది.

శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడ వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానంలో శనివారం సాంకేతిక లోపం ఏర్పడింది. ఈ నేపథ్యంలో సాంకేతిక లోపాన్ని నివారించేందుకు ఎయిర్ పోర్ట్ అధికారులు చర్యలు చేపట్టారు. అయితే విమానం మూడున్నర గంటల ఆలస్యంగా బయలు దేరుతుందని ఎయిర్పోర్ట్ వర్గాలు వెల్లడించాయి. ఈ రోజు ఉదయం 11.30 నిముషాలకు ఆ  స్పైస్ జెట్  విమానం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడ బయలుదేరుతుందని తెలిపాయి.

Advertisement
 
Advertisement
Advertisement