తాళ్లపాకలో అన్నమయ్య జయంతోత్సవాలు ప్రారంభం | Tallapaka Annamayya jayathiustavalu starts at tallapaka | Sakshi
Sakshi News home page

తాళ్లపాకలో అన్నమయ్య జయంతోత్సవాలు ప్రారంభం

May 5 2015 11:03 AM | Updated on Sep 3 2017 1:29 AM

వైఎస్ఆర్ కడప జిల్లా తాళ్లపాకలో ప్రముఖ వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమయ్య 607వ జయంతోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమైనాయి.

కడప : వైఎస్ఆర్ కడప జిల్లా తాళ్లపాకలో ప్రముఖ వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమయ్య 607వ జయంతోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమైనాయి. ఈ సందర్భంగా టీటీడీ ఆధ్వర్యంలో శ్రీనివాసునికి కల్యాణం నిర్వహించారు. ఈ కల్యాణానికి టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తితోపాటు ప్రభుత్వ వీప్ మేడా మల్లిఖార్జున్ హాజరయ్యారు. శ్రీవారి కల్యాణాన్ని వీక్షించేందుకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement