తహశీల్దార్ సస్పెన్షన్ | Tahsildar Suspended | Sakshi
Sakshi News home page

తహశీల్దార్ సస్పెన్షన్

Aug 31 2015 3:34 PM | Updated on Apr 4 2019 2:50 PM

భూముల ఆన్‌లైన్ నమోదు విషయంలో అవకతవకలకు పాల్పడిన తహశీల్దార్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఈపూర్ (గుంటూరు) : భూముల ఆన్‌లైన్ నమోదు విషయంలో అవకతవకలకు పాల్పడిన తహశీల్దార్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ  అయ్యాయి. గుంటూరు జిల్లా ఈపూర్ మండల తహశీల్దార్ నాగూసింగ్‌తో పాటు ముగ్గురు వీఆర్వోలు, ఒక కంప్యూటర్ ఆపరేటర్‌ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఉన్నతాధికారులు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement