రావివలసలో తహసీల్దార్‌ని నిర్బంధించిన రైతులు | tahsildar protested in ravivalasa | Sakshi
Sakshi News home page

రావివలసలో తహసీల్దార్‌ని నిర్బంధించిన రైతులు

Dec 16 2014 4:13 PM | Updated on Apr 4 2019 2:50 PM

రావివలస సహకార సంఘంలో జరిగిన అక్రమాలపై విచారణకు వచ్చిన తహసీల్దారు కె.సత్యనారాయణను బాధిత రైతులు నిర్భందించారు.

పార్వతిపురం (విజయనగరంజిల్లా) : రావివలస సహకార సంఘంలో జరిగిన అక్రమాలపై విచారణకు వచ్చిన తహసీల్దారు కె.సత్యనారాయణను బాధిత రైతులు నిర్భందించారు. రుణాలు తీసుకోకుండానే రుణాలు తీసుకున్నట్లు ఎలా నమోదు చేస్తారని, బినామీ వ్యవహారం తేల్చాలని డిమాండ్ చేశారు. డీసీబీ చైర్మన్ ఇంటి ముందు ధర్నా చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement