స్కూల్‌పై నుంచి పడి విద్యార్థి మృతి | student dies after falling from school building | Sakshi
Sakshi News home page

స్కూల్‌పై నుంచి పడి విద్యార్థి మృతి

May 28 2015 1:56 PM | Updated on Jul 11 2019 8:56 PM

లావేరు మండలం దామాడలో విషాదం చోటుచేసుకుంది.

శ్రీకాకుళం: లావేరు మండలం దామాడలో విషాదం చోటుచేసుకుంది. దామాడ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో స్కూలు బిల్డింగ్‌పైకి ఎక్కబోతూ, ప్రమాదవశాత్తూ కిటికీ పైన ఉండే స్లేడ్ విరిగిపడటంతో చిన్ని తవుడు(13) అనే తొమ్మిదో తరగతి విద్యార్థి అక్కడిక్కడే మృతిచెందాడు. బాలుడి మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement