విద్యార్ధిని గొంతు కోసేందుకు ప్రయత్నించిన అగంతకుడు | Student attacked at Rayadurgam College of Ananthapuram | Sakshi
Sakshi News home page

విద్యార్ధిని గొంతు కోసేందుకు ప్రయత్నించిన అగంతకుడు

Aug 5 2014 6:40 PM | Updated on Jun 1 2018 8:52 PM

డిగ్రీ విద్యార్థిని గొంతు కోసేందుకు అగంతకుడి ప్రయత్నించిన సంఘటన రాయదుర్గంలో కలకలం రేపింది

రాయదుర్గం: డిగ్రీ విద్యార్థిని గొంతు కోసేందుకు అగంతకుడి ప్రయత్నించిన సంఘటన రాయదుర్గంలో కలకలం రేపింది. ఈ ఘటన అనంతపురం జిల్లా రాయదుర్గంలోని ఓ డిగ్రీ కాలేజీలో చోటు చేసుకుంది. 
 
అగంతకుడి దాడిలో గాయపడిన డిగ్రీ విద్యార్థిని పరిస్థితి విషమంగా మారడంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. విద్యార్ధినిపై దాడి చేసిన నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అగంతకుడు ఉమేష్ గా గుర్తించారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement